అబ్బాయిలూ! అమ్మయిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ సూత్రాలు గుర్తు పెట్టుకోండి.
ఆమె ఇంటిపనులు శ్రద్ధగా నిర్వర్తించాలి, వంట బాగా చేయాలి.
చలాకీగా కబుర్లు చెబుతూ మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తుండాలి.
మీరు కష్టాలో ఉన్నా మీవెంటే ఉందాలి.
శృంగారంలో రంభను మరిపించాలి.
అన్నిటికంటే ముఖ్య సూత్రం ఈ నలుగురు అమ్మాయిలూ ఒకరికొకరు తారసపడకుండా చూసుకోవాలి.