A Collection friendship sms, send sms, funny sms, sms, dirty jokes, free sms, frei sms, sms jokes in hindi, sweet sms and more
Pages - Menu
▼
Pages
▼
స్కూలులో ఎవరంటే ఇష్టం?
"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని
"అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు
"ఎందుకుని?" అడిగారు డీఇఏ
"మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్ కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు
No comments:
Post a Comment