"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం రా?" అడిగింది టీచర్ స్టూడెంట్ని
"బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా"
"అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్"! చెప్పాడు స్టూడెంట్..
A Collection friendship sms, send sms, funny sms, sms, dirty jokes, free sms, frei sms, sms jokes in hindi, sweet sms and more